బాలీవుడ్ మాఫియాకు చెమటలు పట్టిస్తున్న తెలుగు స్టార్ హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా( Star Heroes ) ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్న క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

 Telugu Star Heroes Sweating For Bollywood Mafia Details, Tollywood Heroes, Telug-TeluguStop.com

ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే రీతిలో ముందుకు సాగుతున్నారు.ఇక మన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

Telugu Allu Arjun, Bollywood, Prabhas, Pushpa, Ram Charan, Telugu Heroes, Telugu

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు చాలా వరకు ముందు వరుసలో ఉన్నారు.అయితే మిగతా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడంలో మన హీరోలు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇండియాలో ఎవరికి లేని గుర్తింపు మన హీరోలకు మాత్రమే ఉండడానికి గల కారణం ఏంటి అంటే మన వాళ్ళు చేసే ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian Cinema Industry ) ఉన్న ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.దానివల్ల వాళ్ళు మన హీరోల్ని ఓన్ చేసుకున్నారు.

 Telugu Star Heroes Sweating For Bollywood Mafia Details, Tollywood Heroes, Telug-TeluguStop.com
Telugu Allu Arjun, Bollywood, Prabhas, Pushpa, Ram Charan, Telugu Heroes, Telugu

తద్వారా వాళ్లకు భారీ గుర్తింపు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడం లో మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక మరొక పది సంవత్సరాల వరకు మన హీరోలను టచ్ చేసే హీరోలు ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఒక సినిమాను మించి మరొక సినిమా వస్తు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ యావత్ ఇండియన్ ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో( Bollywood ) ఉన్న మాఫియాని కూడా కుదిపేసారనే చెప్పాలి…చూడాలి మరి ఇక మీదట మన హీరోల హవా ఇలా ఉంటుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube