బాలీవుడ్ మాఫియాకు చెమటలు పట్టిస్తున్న తెలుగు స్టార్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా( Star Heroes ) ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్న క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే రీతిలో ముందుకు సాగుతున్నారు.

ఇక మన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

"""/" / ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మన హీరోలు చాలా వరకు ముందు వరుసలో ఉన్నారు.

అయితే మిగతా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడంలో మన హీరోలు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇండియాలో ఎవరికి లేని గుర్తింపు మన హీరోలకు మాత్రమే ఉండడానికి గల కారణం ఏంటి అంటే మన వాళ్ళు చేసే ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian Cinema Industry ) ఉన్న ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.

దానివల్ల వాళ్ళు మన హీరోల్ని ఓన్ చేసుకున్నారు. """/" / తద్వారా వాళ్లకు భారీ గుర్తింపు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడం లో మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక మరొక పది సంవత్సరాల వరకు మన హీరోలను టచ్ చేసే హీరోలు ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఒక సినిమాను మించి మరొక సినిమా వస్తు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ యావత్ ఇండియన్ ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో( Bollywood ) ఉన్న మాఫియాని కూడా కుదిపేసారనే చెప్పాలి.

చూడాలి మరి ఇక మీదట మన హీరోల హవా ఇలా ఉంటుంది అనేది.