కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా పుష్ప ది రూల్( Pushpa The Rule ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్ మూవీ సాధించిన కలెక్షన్లు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
పుష్ప ది రూల్ సినిమాలో బన్నీని చిన్నాన్న అని పిలిచే పాత్రలో పావని కరణం( Pavani Karanam ) నటించారనే సంగతి తెలిసిందే.ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఈ నటి తన నటనతో మెప్పించారు.
కథను మలుపు తిప్పే పాత్రలో నటించిన ఈ నటి నటించగా పుష్ప2( Pushpa 2 ) రిలీజైన తర్వాత ఈ నటికి కొత్త ఆఫర్లు వస్తున్నాయని పలువురు దర్శకనిర్మాతలు ఈ నటి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.పావని కరణం నక్కతోక తొక్కిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పావని కరణం కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

బన్నీకి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.పుష్ప ది రూల్ సక్సెస్ బన్నీ( Bunny ) మార్కెట్ ను అమాంతం పెంచేసిందనే చెప్పాలి.పుష్ప3లో( Pushpa 3 ) పావని కరణం పాత్ర ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.పుష్ప2 క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ తో ముగిసిన నేపథ్యంలో పుష్ప3 సినిమాలో చాలా పాత్రలు ఉండబోవని సమాచారం అందుతోంది.పుష్ప ది ర్యాంపేజ్ ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ గా ఉండబోతుందని భోగట్టా.

పుష్ప ది ర్యాంపేజ్( Pushpa The Rampage ) సినిమా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప ది ర్యాంపేజ్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది ర్యాంపేజ్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







