తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ -Telugu NRI America News

1.లండన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

లండన్ లో టీఆర్ఎస్ అవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఎన్.ఆర్.ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ అవిర్భవ వేడుకలను నిర్వహించారు. 

2.టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు

  టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వేడుకలు జర్మనీలోని ప్రాంక్పర్ట్ నగరంలో మినీ మహానాడు వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.వీటిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

3.ఉత్తరాంధ్ర శతకం అవిష్కరణ

 జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఉత్తరాంధ్ర శతక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది.ఈ కార్యక్రమం అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 

4.సిలికానాంద్ర విశ్వ విద్యాలయానికి కేంద్ర మంత్రులు ప్రశంసలు

  సిలికాన్ వ్యాలీలో తెలుగు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని  కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ , రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. 

5.అమెరికాలో భారతీయ విద్యార్థి దుర్మరణం

  అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

Advertisement

చెరువులో పడిన బంతిని తీసేందుకు వెళ్లిన క్లింటనె జీ అజిత్ (18 ) నీళ్లలో పడి మునిగి చనిపోయాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలోని న్యూ మిల్పోర్డ్ ప్రాంతంలో జరిగింది. 

6.కెనడాలో సీతారాముల కళ్యాణం

  కెనడాలోని ఒంటీరియా రాష్ట్రంలోని పికెరింగ్ నగరంలో ఎన్.ఆర్.ఐ లు ఘనంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. 

7.పాకిస్థాన్ వచ్చేందుకు నవాజ్ షరీఫ్ కు అనుమతి

  యూకే లో చికిత్స పొందుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి తమ దేశం వెళ్లేందుకు మార్గం సులువైయ్యింది.ఈ మేరకు షాబాజ్ ప్రభుత్వం అనుమతించింది.

   .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు