తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.భారత టెకీల కు అమెరికా శుభవార్త

భారత టెకి లకు అమెరికా శుభవార్త చెప్పింది.

అమెరికా టెక్ సంస్థ యూఎస్ టి ఇండియా భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది.ప్రస్తుతం యూఎస్ టి బెంగళూరు కార్యాలయంలో 6 వేల నియామకాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. 

2.టెన్ టెక్స్ ఆధ్వర్యంలో 172 వ సాహితీ సదస్సు

  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెల నెల తెలుగు వెన్నెల ధారావాహిక లో భాగంగా ఈ నల 21న జరిగిన 172 వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. 

3.ఇండియన్ ఎయిర్ లైన్స్ ఆఫర్లు

  ఈవారం తమ్ముడూ ఏఈ వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థలు భారీ ఆఫర్ లు ప్రకటించాయి.కేవలం వెయ్యి దిర్హంస్ తో షార్జా, రస్ అల్ ఖైమా లకు వెళ్ళే అవకాశం కల్పించాయి. 

4.చంద్రబాబు కు బోస్టన్ ఎన్.ఆర్.ఐ టీడీపి మద్దతు.నిరసన

  టీడీపీ అధినేత చంద్రబాబు కు అసెంబ్లీ లో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ బోస్టన్ లోని గాంధీ విగ్రహం వద్ద ఎన్.ఆర్.ఐ కు ప్రతిజ్ఞ చేశారు. 

5.ప్రవాసులకు కూవైట్ శుభవార్త

  వివిధ కారణాల తో కువైట్ బయట ఉన్న ప్రవాసుల తాజాగా కువైట్ సర్కార్ తీపి కబురు చెప్పింది.

Advertisement

ఆరు నెలలకు మించి కువైట్ వెలుపల ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ లను పునరుద్ధరించడం జరగదు అని వచ్చిన వార్తల పై ఆ దేశ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం క్లారిటీ ఇస్తుంది.ఈ వార్తల్లో నిజం లేదని ప్రకటించింది.తమ దేశ పరిమిట్లను ఆన్ లైన్ ద్వారా యధావిధిగా రెన్యువల్ చేయించుకోవచ్చు అని తెలిపింది. 

6.ఆస్ట్రియాలో లాక్ డౌన్

  ఆస్ట్రియా లో కరోనా వైరస్ విజృంభించడం తో నిరవరణ చర్యల్లో భాగంగా 10 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు. 

7.యూరప్ లో కొవిడ్ నిబంధనలు .భారీ నిరసనలు

  కోవిడ్ -19 నిబంధనలకు వ్యతిరేకంగా యూరప్ లోని అనేక ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో భారీ నిరసనలు చెలరేగాయి. 

8.మంత్రి వర్గాన్ని విస్తరించకున్న తాలిబన్లు

  ఆఫ్ఘన్ లో తాలిబన్లు తమ మంత్రి వర్గాన్ని మరింత విస్తరించారు.మరో ఏడుగురిని మంత్రులుగా ఎంపిక చేశారు. 

9.ఫ్రీగా విమాన టికెట్లు పొందే అవకాశం

  దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ ఫ్లో 2020 షో కి హాజరయ్యే వారికి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఎక్స్ ఫ్లో లో ఇండియన్ పెవిలియన్ కి హాజరయ్యే వారికి రౌండ్ ట్రిప్ విమాన టికెట్లను ఫ్రీ గా ఆఫర్ చేస్తోంది. 

10.సైబర్ హ్యాక్ కి గురైన గో డాడీ

  ప్రముఖ వెబ్ హోస్టింగ్ కంపెనీ ఇంటర్నెట్ డొమైన్ రిజిస్త్రార్ గో డాడీ సైబర్ హ్యక్ కి గురయ్యింది.       .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు