తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్20, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం.6.15

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.30 ల7.22

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో సోదరులు నుండి విలువైన సమాచారం అందుతుంది.

వృషభం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.మొండి బకాయిలు వసూలవుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి.

దీర్ఘకాలిక ఋణ భాధలు పెరుగుతాయి.వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.

కర్కాటకం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేరు.బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి.

సింహం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

కన్య:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు.ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి.

చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తివుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.ఆదాయ మార్గాలు తగ్గుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.స్ధిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి.నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.

ధనుస్సు:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు స్ధిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు.అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

కుంభం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు చెయ్యలేరు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు.ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండవు.

నిరుద్యోగుల కష్టం ఫలించదు.ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

మీనం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Telu

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.నూతన ఋణాలు చేస్తారు.బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube