కేజీబీవీల్లో ఖాళీల మెరిట్ జాబితా విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మహిళా అధ్యాపక పోస్టులనుఘనంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు భర్తీ చేయడానికి గత సంవత్సరం జూలై- 2023 లో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన మెరిట్ జాబితా ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ పోస్టులకు ఎంపికైనా 1:3 అభ్యర్తుల https://siricilladeo.com/download/index.php 35 .జాబితా ఎంపికైన అభ్యర్థులు తేది: 19.09.2024 రోజున జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ తో ఉదయం 10.గంటలకు DEO ఆఫీస్ లో హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి A.రమేష్ కుమార్ తెలియజేశారు.అభ్యర్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నంబర్లకు కాల్ చేయగలరు.హెల్ప్ డెస్క్ నంబర్స్ 96429 59599, 94931 11179 సంప్రదించగలరు.

 Merit List Of Vacancies In Kgbvs Released, Merit List ,vacancies ,kgbv, Kasturba-TeluguStop.com

SCHEDULE

Sl.No

Activity

Dates

1

Display of General Merit List and short list (1:3) of candidates

18.09.2024

2

Certificate Verification for short listed (1:3) candidates

19.09.2024

3

Display of Tentative Provisional Selected list of candidates (1:1)

20.09.2024

4

Objections if any by candidates on the tentative provisional (1:1)

21.09.2024

5

Display of Final Provisional Selection List of Candidates

22.09.2024

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube