రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట్ గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అలాగే టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షుడు కూన అశోక్, మాజీ సర్పంచ్ కూన సులోచన, శ్రీనివాస్, దాసరి అంజయ్య, కారంగుల దేవేందర్, బుర్రి శ్రీనివాస్, తరి శేఖర్,రాగుట్ల గంగాధర్, చేన్నవేణి మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.







