సూర్యోదయం: ఉదయం 05.50
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
55
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకండి.
మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
సమయాన్ని కాపాడుకోవాలి.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలను పంచుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఈరోజు అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం చాలా అవసరం.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy