సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
48
రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: సా.05.00 నుంచి 06.50 వరకు
దుర్ముహూర్తం: మ.03.21 నుంచి 04.12 వరకు
ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు విలువైన వస్తువుల కోల్పోయే అవకాశం ఉంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
మీ పాత స్నేహితులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది.
ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.వ్యవసాయదారులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా మంచిది.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టువులతో పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.
ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.
ఈరోజు విద్యార్థులకు విదేశాలకు వెళ్లే ఆలోచనలు ఉంటాయి.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారి సహాయంతో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy