తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 20 , గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.55

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.49

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: సా.4.00 ల6.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 
ఇంకా మూడు రోజులే ..  ఈ ముగ్గురూ బిజి బిజీ 

వృషభం:

Advertisement

ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండకపోవడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఊహించని వ్యక్తులపరిచయాలు ఏర్పడతాయి.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా డుపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

సింహం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టాలి.

ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య:

ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలని ఆలోచనలు ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

శత్రువులకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితుల సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీకు సంబంధించిన పనుల్లో మంచి లాభాలను పొందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ధనుస్సు:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి అయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

మకరం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన బాధ్యతలను పొందుతారు.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ఈ రోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కుంభం:

ఈరోజు మి జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్నిబాధ్యతలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు.

ఈరోజు మీ కష్టానికి తగి ఫలితం దక్కుతుంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

లేదంటే ఇబ్బంది లేదురవుతాయి.

తాజా వార్తలు