తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 19, బుధవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

57

రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ఆశ్లేష ప్రయాణానికి మంచిది కాదు.వరకు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.ఇతరులకు గౌరవం ఇవ్వడం మంచిది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరుల సమస్యలను పరిష్కరిస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూరప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శుభకార్యాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.మీ స్నేహితులను కలుస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.ఆర్థికంగా ఖర్చలు ఎక్కువగా చేయకూడదు.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

తాజా వార్తలు