తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 27 సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

18

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:అష్టమి కృతిక మంచిది కాదు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

వృషభం:

Advertisement

ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరు ముఖ్యమైన మిత్రులను కలుసుకుంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

భూమికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

తులా:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కొన్నివిలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టబడుల నుండి లాభాలను అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తాజా వార్తలు