తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 11, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా6.00

Advertisement

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.3వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వారితో కొంత సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారం విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడిన వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.

సింహం:

ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారిని విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే ఉద్యోగంలో గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు