తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 8, బుధవారం, మార్గశిర మాసం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.16

సూర్యాస్తమయం:సాయంత్రం 05.26

రాహుకాలం: ఉ.

12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 09.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36నుంచి 11.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు అందుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఫలితం లేదు.ఆర్థికంగా పొదుపు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులు ఆర్థికంగా సహాయం చేస్తారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు