తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 2, శనివారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

25

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.6.00ల9.00,సా.3.30ల8.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

 ఈరోజు మీరు సమయాన్ని కాపాడుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తి తో మాట్లాడాలి.

మిథునం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన వాయిదా పడే అవకాశం ఉంది.దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.

విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి.

సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.విద్యార్థులు మంచి ఫలితాలు సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

తులా:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొత్త పరిచయాలు మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు మీకు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కుంభం:

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తాజా వార్తలు