తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి8, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.57

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.25 ల7.00

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 మ2.46 ల3.34

మేషం:

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూల మౌతాయి.

కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.

Advertisement

వృషభం:

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.నూతన రుణాలు చేస్తారు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది.

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

సింహం:

ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.చేపట్టిన పనులు వాయిదా పడుతాయి.

ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు.ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది.

సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

కన్య:

ఈరోజు సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల:

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూల మౌతాయి.

కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు.

చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.

వృశ్చికం:

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.నూతన రుణాలు చేస్తారు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు.వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

మకరం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కుంభం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.

ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.

వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

తాజా వార్తలు