తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి11, గురువారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 6.50.సూర్యాస్తమయం: సాయంత్రం.

5.59.రాహుకాలం: మ.1.30 ల3.00.అమృత ఘడియలు: ఉ.9.15 ల9.45.దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36.

మేషం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పని చేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

వృషభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు. .

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు కాలక్షేపం చేసే సమయం దొరుకుతుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .

సింహం:

ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెడతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి లేదా తీవ్ర సమస్య ఎదురవుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

కన్య:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో పనులు త్వరగా పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

తుల:

ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని విషయాల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ఉండి గడపడానికి ప్రయత్నించండి.ఉద్యోగస్తులకు కొన్ని లాభాలు ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. .

వృశ్చికం:

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఈరోజు మీరు ధన లాభం పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య కాస్త ఇబ్బంది పెడుతుంది.మీరు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ పాత స్నేహితులను కలవడం వల్ల వాళ్ళతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. .

మకరం:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. .

కుంభం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు.ముఖ్యమైన విషయాలలో పనులు త్వరగా పూర్తి అవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలిసి సంతోషంగా గడుపుతారు.గతంలో పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. .

మీనం:

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చాలా అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు..

తాజా వార్తలు