మందుబాబులపై తెలంగాణ రవాణాశాఖ కొరడా

నూతన సంవత్సరం వేళ మందుబాబులపై తెలంగాణ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది.హైదరాబాద్ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 5,819 మంది లైసెన్సులు రద్దు చేశారు అధికారులు.

 Telangana Transport Department Whips Drug Addicts-TeluguStop.com

ఈ క్రమంలో నార్త్ జోన్ 1103, సౌత్ జోన్ 1151, ఈస్ట్ జోన్ 510, సెంట్రల్ జోన్ 1710, వెస్ట్ జోనులో 1345 లైసెన్సులను అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు.గతేడాది కంటే ఈ ఏడాది 3220 ఎక్కువ లైసెన్సులు కాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.

మొత్తం రెండేళ్లలో 8,418 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube