తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్.అనంతరం బ్రిడ్జి వద్ద గల అమరవీరుల స్థూపానికి కౌన్సిలర్లు నాయకులతో కలిసి నివాళులు అర్పించారు.

 Telangana State Formation Day Celebrations , State Formation Day Celebrations ,-TeluguStop.com

పట్టణ రూరల్ సెస్ కార్యాలయాలలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలలో కమిషనర్ ,వైస్ చైర్మన్ ,సెస్ డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు కోఆప్షన్ సభ్యులు,నాయకులు,పట్టణ ప్రముఖులు,అధికారులు, మున్సిపల్,సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube