చందుర్తి మండలంలోని వివిధ కార్యాలయల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని వివిధ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు.మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, సెస్ కార్యాలయం,పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

 Telangana State Formation Day Celebrations In Various Offices Of Chandurthi Mand-TeluguStop.com

సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జాతీయ జెండాకు వందనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube