తెలంగాణలో గ్రూప్ -3 మరియు గ్రూప్-4 పరీక్షలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.
ఈ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
గ్రూప్ -3 మరియు గ్రూప్ -4 లో టైపిస్టుతో పాటు అసిస్టెంట్ పోస్టులు తొలగించారని ఆరోపిస్తూ సుమారు 101 మంది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy