T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతి

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.

వైఎస్ఆర్ టీపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద T-SAVE నిరాహార దీక్ష నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీక్షకు అనుమతి కావాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.ఈ క్రమంలో షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.

దీక్ష చేసే 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోర్టు తెలిపింది.అదేవిధంగా ఐదు వందల మంది కంటే జనసమీకరణ మించకూడదని సూచించింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు