గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈనెల 29న విడుదల చేయనున్నట్లు టి ఎస్ పి సి ఎస్ తెలిపింది.‘కీ’తోపాటు అభ్యర్థుల ఓ.మ్.ర్ షీట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.‘కీ’ విడుదల తర్వాత వారం రోజులు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇవ్వనుంది.ఇక నిపుణుల కమిటీతో అధ్యయం చేయించి తుది ‘కీ’, ఫలితాలను విడుదల చేయనుంది.
మొత్తం 503 పోస్టులుండగా.ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయనుంది.