పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఈ నెల 30 నుంచి ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు సర్వే నిర్వహించనున్నారు.ప్రాజెక్టు ముంపు ప్రభావంపై ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది.

 Joint Survey On Polavaram Backwater-TeluguStop.com

పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల స్థాయిలో నీటిని నిల్వచేస్తే తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ముంపు ఎంత మేరకు ఏర్పడుతుందనేది ఈ సర్వే ద్వారా తేల్చనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube