అక్షయపాత్ర వంటశాలను సందర్శించిన అంతర్జాతీయ భారత క్రికెటర్ కోన శ్రీకర్ భరత్..

కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ఉన్న అక్షయపాత్ర వంటశాలను అంతర్జాతీయ భారత్ క్రికెటర్, అక్షయపాత్ర ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్ కోన శ్రీకర్ భరత్ సందర్శించారు.

అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మంచి భోజనం పిల్లలికి పెట్టడం ద్వారా పిల్లలకి పోషణ ఆహారం దొరుకుతుందని దాని ద్వారా వాళ్ల చదువుల్లో బాగా రాణిస్తారని అన్నారు.

వాకలపూడి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు కాకినాడ లో ఉన్న 79 మున్సిపల్ స్కూలుకు ఈ ఆహారం వెళ్తుందని, దీనిని సుమారు 15వేల మంది పిల్లలు ఈ భోజనం చేస్తున్నారు ఆని అన్నారు.ఇలాంటి మహరతమ్మైన కార్యక్రమం చేస్తున ఇస్కాన్ వాళ్ళను భరత్ అభినందించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు