హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు : లోకేష్

ప్రొద్దుటూరు లో హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ అడుగుతున్న లోకేష్( Nara Lokesh ).వివేకా ని మర్డర్ చేసింది అవినాష్( Avinash ), జగన్ అంటూ పెద్ద ఎత్తున సమాధానం చెబుతున్న ప్రజలు.

 Tdp Nara Lokesh Padayatara In Poddutur,tdp ,nara Lokesh,yuvagalam,poddutur, Avin-TeluguStop.com

ప్లకార్డులు ప్రదర్శించకూడదు అంటూ టిడిపి కార్యకర్తలను వారించిన డిఎస్పీ నాగరాజు.అన్నీ అనుమతులు తీసుకొని మేము పాదయాత్ర చేస్తున్నాం.

మమ్మల్ని రెచ్చగొట్టేలా వైసిపి వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ డిఎస్పీ ని ప్రశ్నించిన లోకేష్.వైసిపి ఫ్లెక్సీ( YCP Flexi ) ల గురించి లోకేష్ ప్రశ్నించగానే నీళ్లు నమిలిన పోలీసులు.ముందు వెళ్లి వైసిపి ఫ్లెక్సీలు తొలగించండి అన్న లోకేష్.అక్కడి నుండి వెనుదిరిగిన పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube