హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు : లోకేష్
TeluguStop.com
ప్రొద్దుటూరు లో హూ కిల్డ్ బాబాయ్ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్ ని లేపేసింది ఎవరు అంటూ అడుగుతున్న లోకేష్( Nara Lokesh ).
వివేకా ని మర్డర్ చేసింది అవినాష్( Avinash ), జగన్ అంటూ పెద్ద ఎత్తున సమాధానం చెబుతున్న ప్రజలు.
ప్లకార్డులు ప్రదర్శించకూడదు అంటూ టిడిపి కార్యకర్తలను వారించిన డిఎస్పీ నాగరాజు.అన్నీ అనుమతులు తీసుకొని మేము పాదయాత్ర చేస్తున్నాం.
మమ్మల్ని రెచ్చగొట్టేలా వైసిపి వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ డిఎస్పీ ని ప్రశ్నించిన లోకేష్.
వైసిపి ఫ్లెక్సీ( YCP Flexi ) ల గురించి లోకేష్ ప్రశ్నించగానే నీళ్లు నమిలిన పోలీసులు.
ముందు వెళ్లి వైసిపి ఫ్లెక్సీలు తొలగించండి అన్న లోకేష్.అక్కడి నుండి వెనుదిరిగిన పోలీసులు.
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)