విజయవాడ: గద్దె రామ్మోహనరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కామెంట్స్.కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సమంజసం కాదు.
కేశినేని నాని ఉన్నదుఉన్నటు మాట్లాడతారని అందరూ అనుకుంటారు… ఆది అయనకే తెలియాలి.తూర్పు నియోజకవర్గ ఇంచార్చితో కలిసి రెండు ప్రదేశాలలో నా గురించి మాట్లాడారు.
పార్టీ లో ఉన్నప్పుడు చంద్రబాబు ను, లోకేష్ గురించి మాట్లాడతే నేను కండించే వాడును.నేను మంచి వ్యక్తి ని కాని సమర్థవంతంగా లేడు అంటున్నారు.
సమర్థవంతం అంటే పార్టీ లు మారడమా.నేను అనేక మార్లు ఎమ్మెల్యే, యంపిగా మెజారిటీతో గెలిశాను.
గత ఎన్నికలలో లక్ష మెజారిటీతో గలిసిన అయన ఒక్కసారిగా ఎనిమిది వేలుకు పడిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికలలో నాకు మెజారిటీ పెరిగింది.
నాకు మెజారిటీ పెరిగింది… కేశినేని నానికు మెజారిటీ తగ్గింది.నేను సమర్దుడునా… కేశినేని నానినా.
నాని సమాధానం చెప్పాలి.
నాకు రాజకీయ తల్లి తెలుగుదేశం.
నేను టిక్కెట్ ఇవ్వలేదని గన్నవరం నుండి ఇండిపెండెంట్ గా గెలిచాను.అప్పుడు ఎన్ టీఆర్ ప్రభంజనం లో కూడా నేను ఇండిపెండెంట్ గా గెలిచాను.
నేను సమర్ధంతునుగా.లేక కేశినేని సమర్ధంతుడు కేశినేని సమాధానం చెప్పాలి.
విజయవాడ అభివృద్ధి చేసింది చంద్రబాబు.ఎన్నికలలో గెలిచిన తరువాత ఏపి రాజధాని విజయవాడ చెప్పారు.
చంద్రబాబు అధికారం లో ఉండిన సమయంలో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం మూడు వందల కోట్లు కేటాయించేవారు.ఇది కేశినేని నాని గుర్తు పెట్టు కొవాలి.
ఇప్పుడు వరకు సియం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కు ఎంత బడ్జెట్ కెటాయించారో చెప్పాలి.కాంట్రాక్ట్ లకు డబ్బు కు ఇవ్వలేని పరిస్థితి వైసిపి ప్రభుత్వానిది.
చంద్రబాబు నాయుడు 010 పద్దుద్వారా బదలాయింపు చేసింది చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు అలా చేయడం ద్వారా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు.కృష్ణలంక లో నివాసలుంటే ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉంటున్నారంటే ఏది చంద్రబాబు నాయుడు విజయవాడ చేసిన ఘనత.రక్షణ గోడ నిర్మించారు.ఇది నీకు తెలియదా.?అనేక మార్లు ఈ గోడ కోసం నిరసన కార్యక్రమాలు చేశాం ఇది నీకు గుర్తులేదా.?దుర్గగుడి వద్ద ప్రజలు ఇబ్బందులు పెడుతుంటే దుర్గగుడి వద్ద ఫైఓవర్ నిర్మించాలని అనేక అందోళని చేశాం ఇది మీకు గుర్తులేదా.?ఇప్పుడు తెలంగాణ సియం రేవంత్ రెడ్డి కూడా వచ్చి కుమ్మరిపాలెం సెంటర్ లో అందోళన చేశారు.కేశినేని నాని మీకు గుర్తు లేదా.?చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమం చేయాలంటే వాటి పై పూర్తిగా దృష్టి పెట్టి చేస్తారు.కేశికేని నాని… అన్ని తెలిసి కూడా పార్టీ మారిన తరువాత తెలుగుదేశం పార్టీ పై అబద్దాలు చెప్పడం ఎంత వరకు సమంజసం.
మేము కృష్ణలంక గోడ నిర్మాణం ఇంకా కడుతునే ఉన్నారు.
ఇది మేమే కట్టామని చెప్పడం సిగ్గు చేటు.రక్షణ గోడకట్టేకాని.
విజయవాడ ను అభివృద్ధి చేసేది.ఒక్క చంద్రబాబే అన్నారు కేశినేని నాని.
ఇప్పుడు ఇలా పచ్చిఅబద్దాలు అడుతున్నారు.రెండు సార్లు పార్లమెంటు సభ్యుడు చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు పార్టీ మారిన తరువాత కేశినేని నాని ఇలా మాట్లాడం వల్ల వాళ్ళకే నష్టం.ఎప్పుడే కామెంట్ చేసే ముందు వ్యక్తి గురించి తెలుసుకుని కామెంట్ చేయాలని కేశినేని నాని.
వరదలు వచ్చినప్పుడు.చంద్రబాబు నాయుడు అనేక సార్లు వచ్చారు.
వరదలు వచ్చినప్పుడు సియం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైన వచ్చారా.? కేశినేని నాని చెప్పాలి.కేశినేని నాని వైసిపిలో జాయిన్ అయిన వేంటనే 60% ఖాళి అవుతుందన్నారు.అతను పార్టీ మారిన తరువాత వైసిపిని మేమే కాలి చేస్తున్నాం.