మాజీ మంత్రి జవహర్ పత్రిక ప్రకటన

జోగి రమేష్ తన స్థాయిని మరిచి అన్న ఎన్టీఆర్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతున్నాడు.మద్యం సేవించి సోయలేకుండా మాట్లాడే వ్యక్తి జోగి రమేష్.

 Tdp Minister Jawahar Fires On Jogi Ramesh, Jogi Ramesh,minister Jawahar,tdp,ycp,-TeluguStop.com

చరిత్ర ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.తండ్రి శవం ముక్కులు కూడా పోగేయకుండానే చిద్విలాసంతో ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి ఎవరో జోగి రమేష్ గుర్తిచేసుకుంటే మంచిది.

జోగి రమేష్ కు మతిమరపు వచ్చినట్లు ఉంది.గతంలో జరిగిన ఏ అంశాలను ప్రస్తావించకుండా కేవలం అన్న గారిని, అన్నగారి కుటుంబాన్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టాడు.

జోగి రమేష్ నాటి పరిస్థితులు గుర్తించుకుంటే చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడవలేదని తెలుస్తుంది.ఆరోజు ఉన్న పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవడానికి అన్న గారి కుటుంబ సభ్యలైన హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకున్నారు.

జోగిలా తాగి ఊగే వాళ్లను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.పావురాల గుట్టలో శవం దొరక్క ముందే సంతకాలు ఎవరు సేకరించారో జోగి గుర్తించికోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube