కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు రోడ్లపై తిరగలేరు..: సజ్జల

ఏపీ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) హాట్ కామెంట్స్ చేశారు.టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

 Tdp Leaders Will Not Be Able To Roam The Roads Sajjala Details, Ap Politics, Com-TeluguStop.com

అయితే తమ నిగ్రహాన్ని చేతకానితనంగా భావించవద్దని సజ్జల సూచించారు.తాము కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు( TDP Leaders ) కనీసం రోడ్లపై కూడా తిరగలేరని తెలిపారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడులకు పాల్పడి.

తిరిగి వాళ్లే ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు.అదేవిధంగా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube