జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు.పన్నులతో వైసీపీ సర్కార్ ప్రజలను వేధిస్తుందని మండి పడ్డారు.
చెత్త పన్ను రద్దు చేయకపోతే టిడిపి తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తామని వెల్లడించారు.
అనంతరంజగన్ పై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు.







