భర్తగా కంటే కృష్ణవంశీ అలానే ఇష్టం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్ కపుల్స్ లో రమ్యకృష్ణ కృష్ణవంశీ( Ramyakrishna Krishnavansi ) జోడీ కూడా ఒకటి.ఈ కాంబినేషన్ లో తక్కువ సినిమాలే వచ్చినా ఆ సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించాయి.

 Ramyakrishna Comments About Krishavamsi Details Here Goes Viral In Social Media-TeluguStop.com

రంగమార్తాండ సినిమాతో ఈ జోడీ మరో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే కృష్ణవంశీ భర్తగా కంటే డైరెక్టర్ గా ఇష్టమని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో రమ్యకృష్ణ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

రమ్యకృష్ణ పారితోషికం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో ఉండగా సినిమాలు సక్సెస్ సాధిస్తే రమ్యకృష్ణకు క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

తాను కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ రోల్స్ లో నటించానని ఆమె తెలిపారు.కృష్ణవంశీ దర్శకత్వంలో పని చేయడాన్ని ఎంజాయ్ చేశానని ఆయనతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం అని ఆమె చెప్పుకొచ్చారు.

తాను పని చేసిన డైరెక్టర్లలో బెస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీ అని రమ్యకృష్ణ కామెంట్లు చేశారు.కృష్ణవంశీ డైరెక్షన్ లో పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని ఆమె వెల్లడించారు.కృష్ణవంశీ గురించి రమ్యకృష్ణ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కృష్ణవంశీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.రంగమార్తాండ( Rangamarthanda ) సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

రంగమార్తాండ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.ఆరు కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయి.తెలంగాణ నేటివిటీతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సినిమా సినిమాకు రమ్యకృష్ణకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వయస్సు పెరుగుతున్నా రమ్యకృష్ణ అందంగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube