యర్రగొండపాలెం ఘటనపై టీడీపీ సీరియస్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఘటనపై టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

యర్రగొండపాలెం రాళ్ల దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.అదేవిధంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ తో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు