విశాఖ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్… రాష్ట్రంలో రెడ్లదే హవా.టీటీడీ బోర్డుతో సహా అన్ని పదవుల్లో వారిదే అగ్రస్థానం.
మొన్నటి వరకు అందరికీ సామంత రాజుగా విజయ సాయిరెడ్డి ఉండే వారు.ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్బారెడ్డి వచ్చారు.
బిసిలను అనగదొక్కి రాజా రెడ్డి పైకి వచ్చారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
టిడిపి హయాంలో పెట్టిన పధకాలను, కేటాయించిన నిధులను దారి మళ్లించారు.
సబ్సిడీలను ఎత్తివేశారు.
పీకే సైతం జగన్ కు అధికారం కోసం సహాయ పడ్డానని బాధపడ్డాడు.విద్యార్థులు పక్క రాష్ట్రం పోతున్నారు.
ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి.తుగ్లక్ నిర్ణయాలు కారణంగా ఇదంతా జరుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో మనం గెలవకపోతే ఈ రెడ్డి మనల్ని రాష్ట్రంలో ఉండనివ్వడు.
చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలి.
మద్యం సోమ్మంతా జగన్ ప్యాలెస్ లో ఉంది.జగన్ పెళ్ళిలు గురించి మాట్లడుతున్నాడు.
మీ తాతకు ఇద్దరు పెళ్ళాలు తెలియకపోతే మీ అమ్మని అడుగు.నీ తాత చేస్తే న్యాయం ఇతరుల చేస్తే అన్యాయమా.
అవినాష్ రెడ్డి ఎవరో తెలుసా??