ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు ఏటా మహానాడు( Mahanadu ) జరగటానికి భిన్నంగా ఏం చేశారుఎన్టీఆర్ శత జయంతి( NTR Satha Jayanthi ) పేరుతో చంద్రబాబుకు భజన చేసే వారిని పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకున్నారు.చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులా? మహానాడు వేదికపై నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ఫొటో ఎందుకు పెట్టలేదు బాలయ్యను అమాయకుడిని చేసి వెనక తిప్పించుకుంటున్నారు.
లోకేష్ పాదయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నందమూరి తారక్ రత్న( Taraka Ratna ) ఫొటో ఎందుకు పెట్టలేదు ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టినవారి ఫొటోలు కూడా ఉండవా? 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడుడ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు.చేశాడా.ఆరోగ్య శ్రీ సంకనాకించేశాడు.2014లో రెండు వేల నిరుద్యోగ భృతి అన్నాడు.2019 ఫిబ్రవరిలో కొంత మందికి ఇచ్చాడు పెన్షన్ పెంచుతాని 2019 వరకు పట్టించుకోలేదు.30 లక్షల మందికి చంద్రబాబు ఇస్తే.జగన్ 60 లక్షల మందికి ఇస్తున్నారు .
విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇస్తాను అన్నాడు.ఒక్క విద్యార్ధికి ఒక్క ల్యాప్ టాప్ అయినా ఇచ్చాడా ఇన్నాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తాను అంటున్నాడు మహానాడు అంటే ఇదా?స్క్రాప్ వెధవలతో వేదిక పై వాగించటమా? బట్టల షాపా.నగల షాపా.
ఆకర్షణీయమైన మ్యానిఫెస్టో అంటున్నాడు చంద్రబాబు ( Chandrababu Naidu )బొంబాయిగాడు.బొంబాయి మ్యానిఫెస్టో.
వేరే పార్టీల మ్యానిఫెస్టోలు కాపీ కొట్టి నాలుగు హామీలు అంటున్నాడు
.