హన్మకొండ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని గతంలో ఒత్తిడి వచ్చిందని తెలిపారు.
తనకు కోట్ల రూపాయల ఆశ చూపినా లొంగిపోలేదని గుర్తు చేశారు.ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.
తన సమాధి కూడా స్టేషన్ ఘన్ పూర్లోనే ఉంటుందని తెలిపారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు.