విశాఖ: మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కామెంట్స్.విశాఖలో జరిగింది జి ఐ ఎస్ సమ్మిట్ కాదు.
ఇది ఒక జె సమ్మిట్.విశాఖలో సీఎం రెండు రోజులు ఉంటే విశాఖ వాసులకు నిద్రలేదు.
జగన్మోహనరెడ్డి దోచుకోవడంలో మాస్టర్ పర్సన్.ఎక్కడైన రోడ్లు వేస్తారు ఇక్కడ రోడ్లు కడుగుతారు.
ఒక్కప్పుడే వై ఎస్ మరణానికి కారణం రిలియన్స్ సంస్థలు మీద దాడులు చేశారు.
ఇప్పుడు అదే రిలియన్స్ తో స్నేహబంధాలు వేస్తున్నారు.
వచ్చే ఎమ్యెల్సి ఎన్నికలో ఈ జగన్ కి బుద్ది చెప్పే సమయం వచ్చింది.అందరూ కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు సారధ్యం కోరుకుంటున్నారు.
వైసీపీ ఇప్పటికే టీచర్లను బెదిరింపుల చర్యలకు పాల్పడుతోంది.ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక సెమి ఫైనల్ లాంటిది.2024 లో ఫైనల్ లాంటిది.ఖచ్చితంగా బుద్ది చెప్పాలి.