Chandrababu : ఏపీని కాపాడుకునేందుకే టీడీపీ పొత్తు..: చంద్రబాబు

నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ‘ప్రజాగళం’ సభను( Praja Galam ) నిర్వహించారు.టీడీపీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

 Tdp Alliance To Save Ap Chandrababu-TeluguStop.com

ఏపీని కాపాడుకునేందుకే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు.

హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత టీడీపీదన్న చంద్రబాబు సంపద సృష్టించిన పార్టీ టీడీపీ( TDP ) అని పేర్కొన్నారు.

అదేవిధంగా అనంతపురం జిల్లాకు కియాను తీసుకొచ్చిన ఘనత కూడా తమ పార్టీదేనని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube