Chandrababu : ఏపీని కాపాడుకునేందుకే టీడీపీ పొత్తు..: చంద్రబాబు

నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ‘ప్రజాగళం’ సభను( Praja Galam ) నిర్వహించారు.

టీడీపీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు.ఏపీని కాపాడుకునేందుకే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు.

హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత టీడీపీదన్న చంద్రబాబు సంపద సృష్టించిన పార్టీ టీడీపీ( TDP ) అని పేర్కొన్నారు.

అదేవిధంగా అనంతపురం జిల్లాకు కియాను తీసుకొచ్చిన ఘనత కూడా తమ పార్టీదేనని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!