వాడవాడలా టిడిపి 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి జెండాను ఎగురవేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా యన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించిన నేతలు, కార్యకర్తలు 40కిలోప కేక్ ను కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు కు పంచిపెట్టిన బుద్దా వెంకన్న పార్టీ కోసం పని చేసిన సీనియర్ కార్యకర్తలను సన్మానించిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా బుద్దా వెంకన్న టిడిపి స్థాపించి నలభై వసంతాలైంది.తెలుగుదేశం పార్టీ.

 Tdp 40th Founding Day Celebrations , Tdp, Ntr, Chandrababu, Harikrishna-TeluguStop.com

తెలుగువారందరికీ సొంత పార్టీ యన్టీఆర్‌, చంద్రబాబు ల నాయకత్వాన్ని ఆదరించి ప్రజలు పట్టం కట్టారు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారు.పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగింది.

యన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు కు మద్దతు ఇచ్చారు.

యన్టీఆర్‌ చుట్టూ ఉన్న వారు టిడిపి ని నాశనం చేయాలని చూశారు.

వేరే వారి చేతుల్లోకి పార్టీ వెళ్లకుండా చంద్రబాబు కాపాడారు అది వెన్నుపోటు కాదు… పార్టీ ని పరిరక్షించారు వెమ్నుపోటు అంటే జగన్ కే బాగా తెలుసు తండ్రి బెదిదిరించి మరీ బాబాయ్ వివేకాను వెన్నుపోటు పొడిచారు.నీ కుటుంబ సభ్యులు కూడా నీకు మద్దతు ఇవ్వలేదు పప్పు అని కూతలు కూసే కొడాలి నాని.

మీ నాయకుడు గన్నేరు పప్పు అనే వాస్తవం తెలుసుకో విశ్వాసం లేని నాని లాంటి కుక్కలను చంద్రబాబు పెంచి చంద్రబాబు ఒక్క మగాడు కాబట్టే.ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.కొడాలి నానిలాంటి నీచమైన వ్యక్తులను తరిమి కొట్టాలి.

1999 గుడివాడ లో హరికృష్ణ ను నాలుగో స్థానంలో పడేసిన కుట్ర చేశావు యన్టీఆర్‌ గురించి మాట్లాడతారు…‌వారి కుటుంబ సభ్యులు ను సిగ్గు లేకుండా తిడతారు వీరుల పుట్టిన గడ్డలో మీలాంటి సన్నాసులు ఎలా పుట్టారు.గుండీలు విప్పి రంకెలేస్తే.నాయకుడివి అయిపోతావా టిడిపి ని కాపాడి అధికారంలోకి తెచ్చిన చంద్రబాబు వెన్నుపోటు దారుడా బాబాయ్ ని చంపిన వారిని కాపాడు తున్న మీనాయకుడు వెన్నుపోటు దారుడా తండ్రి ని హత్య చేసిన వారిని శిక్షించాలని చెల్లెలు కోరితే ఏం‌ న్యాయం చేశారు.

జగన్ విజయం కోసం పని చేసిన సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచావు హత్యా రాజకీయ చరిత్ర జగన్ ది… చంద్రబాబు ఎవరినైనా చంపించారా.చంద్రబాబు రౌడీ రాజకీయం చేసేవాడే అయితే నాని నోరు లెగిచేదా.

చంద్రబాబు, జగన్ లలో ఎవరు వెన్నుపోటు దారులో బహిరంగ చర్చకు సిద్దం ఏ సన్నాసులు వస్తారో రండి.ఛాలెంజ్ చేస్తున్నా ఏనుగు వెళుతుంటే.

కుక్కలు మొరుగుతాయి చంద్రబాబు ను తిట్టే నాని లాంటి వాళ్లు కూడా కుక్కలకన్నా హీనం అసెంబ్లీ లో ప్రజా సమస్యలు చర్చించకుండా సభ లో లేని చంద్రబాబు ను తిట్టడానికి సమయం కేటాయిస్తారా జగన్ లాంటి సిఎం, నాని లాంటి మంత్రులు ఉండటం ఎపి ప్రజల దురదృష్టం చంద్రబాబు ని తిడుతన్నా… జగన్ దగ్గర మార్కలు పడుతున్నాయనే భ్రమలో నాని ఉన్నాడు నాని.నీ పాపాల‌ చిట్టాను ప్రతి టిడిపి కార్యకర్త రాస్తున్నాడు సమయం వచ్చినప్పుడు నీకు తగిన బుద్ది చెప్పే రోజు వస్తుంది.

నువ్వు మాట్లాడే నీ ప్రతి మాట నీ నాశనానికి నాందీ 40యేళ్ల టిడిపి వ్యవస్థాపక దినోత్సవాన అసలు వాస్తవం ప్రజలు కూడా తెలుసుకోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube