విడిపోయారంటూ జోరుగా ప్రచారం.. అక్కడ తమన్నా విజయ్ వర్మ కనిపించారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా( Tamanna ) ఒకరు.

తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో( Vijay Varma ) విడిపోయాడని చిన్నచిన్న కారణాల వల్ల వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హోలీ వేడుకలలో( Holi Celebrations ) తమన్నా విజయ్ వర్మ సందడి చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.అయితే వీళ్లిద్దరూ వేర్వేరుగా పార్టీలో పాల్గొన్నారు.

బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ హోలీ వేడుకలు ఏర్పాటు చేయగా ఈ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొనడం జరిగింది.అయితే తమన్నా, విజయ్ వర్మ విడిపోయినా ఒకే పార్టీలో సందడి చేయడం హాట్ టాపిక్ అవుతుంది.

తమన్నా, విజయ్ వర్మ వేర్వేరుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Tamannah Vijay Varma In Raveena Tandon Party Details, Tamanna, Vijay Varma, Tama
Advertisement
Tamannah Vijay Varma In Raveena Tandon Party Details, Tamanna, Vijay Varma, Tama

లస్ట్ స్టోరీస్2( Lust Stories 2 ) సినిమా కోసం తమన్నా, విజయ్ వర్మ కలిసి పని చేయడం గమనార్హం.పెళ్లి, కెరీర్ విషయంలో విబేధాలు రావడంతో తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.విజయ్ వర్మ పెళ్లికి సుముఖంగా లేకపోవడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Tamannah Vijay Varma In Raveena Tandon Party Details, Tamanna, Vijay Varma, Tama

అయితే తమన్నా, విజయ్ వర్మ విడిపోయినా వాళ్లు స్నేహితులుగా కొనసాగనున్నారని సమాచారం అందుతోంది.తమన్నా రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

తమన్నా కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.తమన్నాకు తెలుగులో స్టార్ హీరోలు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదు.

ఇతర ఇండస్ట్రీలలో సక్సెస్ కావడానికి తమన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కెరీర్ ప్రణాళికలు ఉండనున్నాయో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కిరణ్ అబ్బవరం మళ్ళీ ప్లాప్ ను అందుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు