మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది.దాదాపుగా దశాబ్ద కాలం పాటు తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.
ఇప్పటికి కూడా ఆమె వెలుగు ఏమాత్రం తగ్గలేదు.కాని ఆమె తో సినిమా లను చేసి చేసి బోర్ కొట్టిందని స్టార్ హీరోలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాని ఆమెకు క్రేజ్ తగ్గలేదు.
ఆమె జోరు తగ్గలేదు కాని ఆఫర్లు మాత్రం కాస్త తగ్గాయి.అందాల ఆరబోత విషయంలో ఆమె ఏమాత్రం తగ్గడం లేదు.
మూడు పదుల వయసు మీద పడ్డా కూడా 18 ఏళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా తమన్నా కనిపించే తీరును ఎప్పటికి మర్చి పోలేం.ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె యొక్క ఫిజిక్ ను అభిమానులు ఇంకా కూడా ఆరాధిస్తూనే ఉన్నారు.
ఐటెం సాంగ్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఆరాధిస్తున్నారు.ఆమె కావాలి అంటున్నారు.అందుకే ఇప్పటికి కూడా ఐటెం సాంగ్ కోసం ఏకంగా 50 లక్షల పారితోషికం అందుకుంటుంది.చిన్న చిన్న పాత్రలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున పారితోషికం తమన్నా అందుకుంటుంది అంటే కారనం ఆమె ఇంకా పాతికేళ్ల అమ్మాయిగానే అందంగా కనిపిస్తుంది.
అందం విషయంలో ఏమాత్రం తగ్గక పోగా ఇంకా పెరుగుతూనే ఉంది.అందుకే ఈమె అమ్మడి అందంను ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలనే ఉద్దేశ్యంతో నటించాలని కోరుకుంటూ ఉన్నారు.
మిల్కీ బ్యూటీ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.యంగ్ హీరోలు దాదాపు అందరు ఈమె తో నటించారు.
కనుక ఇప్పుడు సీనియర్ హీరోల వెనుక ఈ అమ్మడు పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.చిరంజీవితో ఈమె సినిమా చేస్తోంది.
త్వరలోనే బాలయ్య తో కూడా సినిమా చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు.