దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారి ని దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనాము.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.

దర్శనతరం వేద పండితుల చేత ఆశీర్వచనం .అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందించిన ఈవో.తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ మంత్రి పాయింట్స్దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందిభక్తులు రద్దీ ఎక్కువగా ఉంది భక్తులకు చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయిఅమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని కోరుకున్నా.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తాజా వార్తలు