మీ కాఫీలో ఈ రెండు కలిపి తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారిపోతారు!

అధిక బరువుకు మీరు కూడా బాధితులేనా.‌.? సులభంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారా.? అయితే మీ రోజు కాఫీలో ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు కలవాల్సిందే.సాధారణంగా చాలా మందికి కాఫీ అలవాటు ఉంటుంది.కొందరు కాఫీ తోనే రోజును ప్రారంభిస్తారు.కొందరు ఏదో ఒక సమయంలో ఒక కప్పు కాఫీ ను తీసుకుంటూ ఉంటారు.కాఫీ లిమిట్ గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.

 Taking These Two Together In Coffee Will Reduce Weight! Coffee, Black Coffee, Co-TeluguStop.com

పైగా కాఫీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.అయితే వెయిట్ లాస్ అవ్వాలని భావించేవారు కాఫీలో ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు కలిపి తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారిపోతారు.

మరి ఆ రెండు పదార్థాలు ఏంటి అన్నది ఓ లుక్కేద్దాం పదండి.

Telugu Black Coffee, Cinnamon, Coconut Oil, Coffee, Tips, Latest-Telugu Health

దాల్చిన చెక్క.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.చక్కని రుచి, ప్రత్యేకమైన ఫ్లేవర్ ను కలిగి ఉండే దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

ఆరోగ్యపరంగా దాల్చిన చెక్క అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే కొబ్బరి నూనె కూడా బరువు తగ్గడానికి ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.https://telugustop.com/wp-content/uploads/2023/07/coconut-oil-cinnamon-health-health-tips-stress-good-health-latest-news-weight-loss.jpg

Telugu Black Coffee, Cinnamon, Coconut Oil, Coffee, Tips, Latest-Telugu Health

ఒక కప్పు బ్లాక్ కాఫీ( Black Coffee )లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేసి తీసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే మెటబాలిజం రేటు చాలా బాగా నిద్ర పోతుంది.దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.

పైగా ఈ విధంగా కాఫీ ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.మలబద్ధకం మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

అంతేకాదు బ్లాక్ కాఫీలో దాల్చిన చెక్క పొడి, కోకోనట్ ఆయిల్ కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube