పొలిటికల్ ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయిన సుప్రీత.. అందుకే విష్ చేశానని చెబుతూ?

సురేఖావాణి కూతురు సుప్రీత( Supritha ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గతంలో సురేఖావాణి, సుప్రీత బీ.

 Supritha Emotional About Political Trolls Details, Supritha , Political Trolls ,-TeluguStop.com

ఆర్.ఎస్ కు అనుకూలంగా వ్యవహరించగా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కు( Congress ) అనుకూలంగా రేవంత్ రెడ్డితో( Revanth Reddy ) కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.కాంగ్రెస్ గెలవగానే సురేఖావాణి, సుప్రీత ప్లేట్ ఫిరాయించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ట్రోల్స్ ఎక్కువ కావడంతో పొలిటికల్ ట్రోల్స్ గురించి స్పందిస్తూ సుప్రీత ఎమోషనల్ అయ్యారు.

నేను మీకు ఏం చేశానని ఎందుకు నన్ను ట్రోల్ చేస్తున్నారని సుప్రీత కామెంట్లు చేశారు.నన్ను టార్గెట్ చేస్తూ పొలిటికల్ గా విమర్శలు చేస్తూ ఎందుకు బాధపెడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

తాను బీ.ఆర్.ఎస్ పార్టీకి( BRS ) సపోర్ట్ చేశానని సుప్రీత తెలిపారు.తాజా పోస్ట్ లో కొత్త సీఎంకు శుభాకాంక్షలు తెలిపానని ఆమె చెప్పుకొచ్చారు.

ఎందుకు ఈ విధంగా ట్రోల్స్( Trolls ) చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వేధింపుల వల్ల ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసా అని ఆమె ప్రశ్నించారు.నేను ఎంతలా బాధ పడుతున్నానో తెలుసా అంటూ సుప్రీత పేర్కొన్నారు.సుప్రీత వివరణ నేపథ్యంలో ఇకనైనా ఆమెపై ట్రోల్స్ ఆగుతాయేమో చూడాల్సి ఉంది.సుప్రీత త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సుప్రీత సినిమాల్లో కచ్చితంగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సుప్రీత పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.సురేఖావాణికి( Surekhavani ) గతంతో పోలిస్తే మూవీ ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.సురేఖావాణి రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా సురేఖావాణి యంగ్ గానే కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.సురేఖావాణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube