వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చింది.

జూలై 1వ తేదీన ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంలో సవాల్ చేయగా.

విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను జూలై 14కు వాయిదా వేసింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు