Superstar Krishna idol: జీవకళ ఉట్టిపడేలా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం.. నేడు హైదరాబాద్‌కు తరలింపు

ఇటీవల కన్నుమూసిన 340 సినిమాలకు పైగా నటించిన సినీనటుడు కృష్ణ కు ఘనంగా నివాళులు అర్పించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆయన రూపాన్ని నిత్యం స్మరించుకునేలా విగ్రహాన్ని తయారుచేస్తున్నారు.

 Superstar Krishna Idol Moved To Hyderabad Today, Superstar Krishna Idol, Superst-TeluguStop.com

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండల కేంద్రంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.స్థానిక శిల్పి వడయార్‌కు కృష్ణ కుటుంబసభ్యులు కోరిక మేరకు అభిమానుల కోరిక మేరకు 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉంటారో అదే విధంగా వడయార్ ఆరు రోజులు శ్రమించి ఫైబర్‌తో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారుచేశారు.

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని రేపు 27 వ తారీకున N కన్వెన్షన్ హాల్లో జరగనున్న దశదిన కర్మకు నేడు హైదరాబాద్‌కు పంపుతున్నట్లు శిల్పి వడయార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube