బాధపడుతున్న సన్నీ లియోన్

సెక్సీ భామ సన్నీ లియోన్ తెగ బాధపడుతోంది.నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా అంటోంది.

 Sunny Leone Upset With Twitter Spamming-TeluguStop.com

ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతున్నారా?

విషయంలోకి వెళ్తే, సన్నీ ని పదే పదే ట్యాగ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట ట్విట్టర్ లోని ఆకతాయిలు.మాటి మాటికి సన్నీ గతాన్ని గుర్తుచేసేలా పదజాలాన్నీ వాడుతున్నారట.

” నేనెప్పుడో మారిపోయాను.ఎప్పుడో మరచిపోయిన గతాన్ని మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు కొందరు మనసులేని వాళ్ళ.

ప్రస్తుతం నెను కేవలం నటిని మాత్రమే.నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా.నన్ను బాధపెట్టి ఏం సాధిస్తున్నారో అర్థం కాదు.” అంటూ వాపోయింది సన్ని.

సన్ని తదుపరి చిత్రం “మస్తిజాదే” షూటింగ్ పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube