కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న సన్ని లీయోన్

ఒకప్పటిలా సినిమాలకి కలెక్షన్లు రావడం లేదు.నిర్మాతలు కూడా ఎగబడి సైన్ చేయట్లేదు.

మరో రెండు ఫ్లాపులు పడితే తన పతనం మొదలవుతుందని పసిగట్టి మొదలుపెడుతోందో లేక సైడ్ బిజినెస్ లా మొదలుపెడుతోందో తెలియదు కాని, కొత్త వ్యాపారం షురూ చేస్తోంది సన్నిలియోన్.

అవును .పెర్ఫ్యుమ్ బాటిల్స్ బిజినెస్ మొదలుపెడుతోంది సన్ని.ఇంతకి ఈ పెర్ఫ్యూమ్ పేరేంటి అనుకుంటున్నారు ."లస్ట్" .మీరు విన్నది నిజమే.సన్ని లియోన్ బ్రాండ్ అంటే ఆమాత్రం సెక్సీగా ఉండాల్సిందే పేరు.

ఈ వారంతంలో ఈ పెర్ఫ్యూమ్ మార్కేట్లోకి రానుంది.

Advertisement
మరి ఈ పెర్ఫ్యుమ్ కోసం సన్ని చేసే ఆడ్స్ మాత్రమే మత్తెక్కిస్తాయో లేక పెర్ఫ్యూమ్ కూడా మత్తెక్కస్తుందో చూడాలి.

"లస్ట్" సన్ని లియోన్ లో కనీసం సగం లస్టీగా ఉన్నా చాలు జనాలు ఎగబడి కొనడానికి.

తాజా వార్తలు